DRDO SCHOLARSHIPS
డీఆర్‌డీఓ-ఎన్ఎస్‌టీఎల్, విశాఖపట్నంలో జేఆర్ఎఫ్
విశాఖపట్నంలోని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ (ఎన్ఎస్‌టీఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
* జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)
మొత్తం ఖాళీలు: 04
వర్క్ లొకేషన్: విశాఖపట్నం, గోవా
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌తోపాటు నెట్/ గేట్ లేదా ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత.వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటర్వ్యూ తేది: జూన్ 26 (విశాఖపట్నం), జులై 5 (గోవా)
దరఖాస్తు విధానం: ప్రకటనలో సూచించిన నమూనాలో దరఖాస్తును ఈమెయిల్ చేయాలి.
దరఖాస్తు ఫీజు: రూ.10
చివరి తేది: 22.06.2018
To apply for this click here.....
admin.dept@nstl.drdo.in
Comments
Post a Comment